المغرب
( మొరాకో )Context of మొరాకో
మొరాకో : ఆఫ్రికన్, ఇస్లామిక్, అరబ్, బెర్బర్, యూరోపియన్ ప్రభావాలు గల ఈ చిన్న దేశానికి ఏటా 4 లక్షలకు పైగా పర్యాటకులు వస్తుంటారు. ముఖ్య వనరులు వ్యవసాయం,ఫాస్ఫేట్ గనులు. ఫెస్ (Fe"s)లో ఉన్న విశ్వవిద్యాలయం (859 AD), ప్రపంచంలోనే అతి పురాతనమైనది. మొరాకో ప్రజలు పుదీనా (mint)టీని సేవిస్తారు.చేతితో అల్లిన మొరాకో తివాచీలు చాలా ప్రసిద్ధమైనవి.