గ్రీస్

  • aaa

Context of గ్రీస్

గ్రీస్ (అధికార నామము హెల్లెనిక్ రిపబ్లిక్) హెలెస్ అనికూడా అంటారు. ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. గ్రీస్ ఐరోపా, ఆసియా, ఆఫ్రికా కూడలి వద్ద ఉంది. బాల్కన్ ద్వీపకల్పం దక్షిణ కొనలో ఉంది. వాయవ్య సరిహద్దులో అల్బేనియా భూభాగ సరిహద్దులను, ఉత్తర సరిహద్దులో " రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా ", బల్గేరియా, ఈశాన్య సరిహద్దులో టర్కీ ఉన్నాయి. ప్రధాన భూభాగానికి తూర్పు సరిహద్దులో ఎజియన్ సముద్రం, పశ్చిమ సరిహద్దులో అయోనియన్ సముద్రం పశ్చిమాన ఉన్నాయి. దక్షిణసరిహద్దులో క్రెటెన్ సముద్రం, మధ్యధరా సముద్రం. 13,676 km (8,498 మైళ్ళు) పొడవుతో, మధ్యధరా సముద్ర తీరం, గ్రీసు సముద్ర తీరప్రాంతం ప్రపంచంలోని పొడవైన సముద్ర తీరప్రాంతాలలో 11వ స్థానంలో ఉంది. ఇందులో పెద్ద సంఖ్యలో ద్వీపాలు ఉన్నాయి. వాటిలో 227 మానవ నివాసిత ప్రాంతాలుగా ఉన్నాయి. గ్రీస్‌లో 80% శాతం గ్రీస్ పర్వతము, మౌంట్ ఒలింపస్ 2,918 మీటర్లు (9,573 అడుగులు) ఎత్తైన శిఖరం ఉన్నాయి. దేశంలో తొమ్మిది భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి: మేసిడోనియా, సెంట్రల్ గ్రీస్, పెలోపొన్నీస్, తెస్సాలి, ఎపిరస్, ది ఏజియన్ దీవులు (డయోడన్కేస్, సైక్లడెస్తో సహా), థ్రేస్, క్రీట్, ఐయోనియన్ ద్వీపాలు. ...పూర్తిగా చదవండి

గ్రీస్ (అధికార నామము హెల్లెనిక్ రిపబ్లిక్) హెలెస్ అనికూడా అంటారు. ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. గ్రీస్ ఐరోపా, ఆసియా, ఆఫ్రికా కూడలి వద్ద ఉంది. బాల్కన్ ద్వీపకల్పం దక్షిణ కొనలో ఉంది. వాయవ్య సరిహద్దులో అల్బేనియా భూభాగ సరిహద్దులను, ఉత్తర సరిహద్దులో " రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా ", బల్గేరియా, ఈశాన్య సరిహద్దులో టర్కీ ఉన్నాయి. ప్రధాన భూభాగానికి తూర్పు సరిహద్దులో ఎజియన్ సముద్రం, పశ్చిమ సరిహద్దులో అయోనియన్ సముద్రం పశ్చిమాన ఉన్నాయి. దక్షిణసరిహద్దులో క్రెటెన్ సముద్రం, మధ్యధరా సముద్రం. 13,676 km (8,498 మైళ్ళు) పొడవుతో, మధ్యధరా సముద్ర తీరం, గ్రీసు సముద్ర తీరప్రాంతం ప్రపంచంలోని పొడవైన సముద్ర తీరప్రాంతాలలో 11వ స్థానంలో ఉంది. ఇందులో పెద్ద సంఖ్యలో ద్వీపాలు ఉన్నాయి. వాటిలో 227 మానవ నివాసిత ప్రాంతాలుగా ఉన్నాయి. గ్రీస్‌లో 80% శాతం గ్రీస్ పర్వతము, మౌంట్ ఒలింపస్ 2,918 మీటర్లు (9,573 అడుగులు) ఎత్తైన శిఖరం ఉన్నాయి. దేశంలో తొమ్మిది భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి: మేసిడోనియా, సెంట్రల్ గ్రీస్, పెలోపొన్నీస్, తెస్సాలి, ఎపిరస్, ది ఏజియన్ దీవులు (డయోడన్కేస్, సైక్లడెస్తో సహా), థ్రేస్, క్రీట్, ఐయోనియన్ ద్వీపాలు.

గ్రీస్ పాశ్చాత్యనాగరికత విలసిల్లిన ప్రాంతంగా భావించబడుతుంది.

పాశ్చాత్య తత్వశాస్త్రం, ఒలింపిక్ గేమ్స్, వెస్ట్రన్ లిటరేచర్, హిస్టరీగ్రఫీ, పొలిటికల్ సైన్స్, మేజర్ సైంటిఫిక్ అండ్ మ్యాథమెటికల్ సూత్రాలు, పాశ్చాత్య నాటకం వంటివి జన్మస్థలంగా పాశ్చాత్య నాగరికత, గ్రంథంగా గ్రీస్ పరిగణించబడుతుంది. క్రీ.పూ.8 వ శతాబ్దం నుండి గ్రీకులోని వివిధ స్వతంత్ర నగర-రాష్ట్రాలు " పోలీస్ " అని పిలవబడ్డాయి. ఇవి మొత్తం మధ్యధరా ప్రాంతం, నల్ల సముద్రం వరకు విస్తరించింది. క్రీ.పూ. నాల్గవ శతాబ్దంలో గ్రీకు ప్రధాన భూభాగానికి చెందిన ఫిలిప్ ఆఫ్ మాసిడోన్, తన కొడుకు అలెగ్జాండర్ ది గ్రేట్‌తో కలిసి వేగంగా పురాతన ప్రపంచం అంతటా జయించి, తూర్పు మధ్యధరా నుండి సింధూ నది వరకు గ్రీకు సంస్కృతి, విజ్ఞాన శాస్త్రాన్ని విస్తరించాడు. గ్రీస్ క్రీ.పూ. రెండవ శతాబ్దంలో రోమ్‌ గ్రీస్‌ను కలుపుకొన్న తరువాత గ్రీస్ రోమన్ సామ్రాజ్యం వారసుడైన బైజాంటైన్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా మారింది. ఈ సమయంలో గ్రీకు భాష, సంస్కృతి ఆధిపత్యం చేసింది. గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చి కూడా ఆధునిక గ్రీకు గుర్తింపును ఆకృతి చేసింది. గ్రీక్ సంప్రదాయాలను విస్తృతంగా ప్రపంచానికి పరిచయం చేసింది. క్రీ.శ 15 వ శతాబ్దం మధ్యకాలంలో ఒట్టోమన్ రాజ్యపాలన కింద పడిపోయిన ఆధునిక దేశం గ్రీస్ స్వాతంత్ర్య పోరాటంలో 1830 లో ఉద్భవించింది. గ్రీస్ చారిత్రిక వారసత్వం దాని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో 18వ స్థానంలో ఉంది. ఇవి ఐరోపా చాలా ప్రాంతాలలో ఇది ఉంది.

గ్రీస్ ఆధునిక ప్రజా ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. ప్రజాస్వామ్య, అత్యధిక జీవన ప్రమాణాలు, అభివృద్ధి చెందిన దేశంగా ఉంది. ఐరోపా సమాజాల వ్యవస్థాపక సభ్యదేశంగా ఐరోపా సమాజాల్లో (యూరోపియన్ సమాఖ్యకు పూర్వం) చేరిన పదో సభ్యదేశం ఉండి 2001 నుండి యూరోజోన్లో భాగంగా ఉంది. ఇది అనేక ఇతర అంతర్జాతీయ సంస్థల సభ్యదేశంగా ఉంది. ఐక్యరాజ్యసమితి ఫండిగ్ సభ్యదేశంగా ఉంది. గ్రీక్ కౌన్సిల్ ఆఫ్ కౌన్సిల్ యూరోప్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో), ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఒ.ఇ.సి.డి), వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, సెక్యూరిటీ అండ్ యూరోప్ (ఒ.ఎస్.సి.ఇ.), ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ డి లా ఫ్రాంకోఫొనీ (ఒ.ఐ.ఎఫ్)లలో సభ్యత్వం కలిగి ఉంది. గ్రీస్ ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వం, పెద్ద పర్యాటక పరిశ్రమ, ముఖ్యమైన షిప్పింగ్ రంగం, భూగోళ శాస్త్ర ప్రాముఖ్యతతోమద్యఐరోపా మధ్య వర్గీకరించబడింది. ఇది బాల్కన్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇది ఒక ముఖ్యమైన ప్రాంతీయ పెట్టుబడిదారు దేశంగా ఉంది.

Map

Videos